MARCO: 'మార్కో' మూవీ డే-1 కలెక్షన్స్ (తెలుగు రాష్ట్రాల్లో) 3 d ago

featured-image

మలయాళ మూవీ 'మార్కో' న్యూ ఇయర్ కానుకగా తెలుగులో రిలీజయ్యింది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూసాక ప్రేక్షకుల్లో మూవీ పై అంచనాలు పెరిగాయి. దీంతో ఈ సినిమా తొలి రోజున మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఏకంగా రూ 1.75 కోట్ల వసూళ్లను రాబట్టింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ ఫిలిం "మార్కో" అని మేకర్లు ప్రకటించారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD